ncbn Twitter Profile

ncbn (N Chandrababu Naidu)

@ncbn Twitter User's Impact on Users

@ncbn Twitter's Tag Rating

@ncbn Twitter User's Rating Statement by Gender

@ncbn Twitter User's Rating Retweet by Gender

@ncbn Twitter User's Tag Sharing Hours Statistic

@ncbn Twitter User's Tag Sharing Daily Statistic

ncbn Last Twitter Shares

5h Ago
రాష్ట్ర ప్రజలందరికి హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు. అతులిత బలదాముడు శ్రీ ఆంజనేయుడు అందరికి శక్తి, సామర్థ్యాలనివ్వాలని కోరుకుంటున్నాను. #HanumanJayanti
1375 Favorites 204 Retweets
16h Ago
ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వేడుకలో పాల్గొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాను https://t.co/tpapTj2q4u
2087 Favorites 338 Retweets
22h Ago
Reviewed the progress of CRDA works. Completing trunk infrastructure construction along with beautification of roads and highways is of utmost priority. A strong road network in @PrajaRajadhani will pave the way for development on all fronts. https://t.co/vzdaPGNt0c
2919 Favorites 1107 Retweets
1d Ago
కెనడా అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంతతికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికై రికార్డు సృష్టించడం గర్వంగా ఉంది. ఎన్నికల్లో విజయం అందుకున్న గుంటూరుకి చెందిన ప్రసాద్ పాండా, విజయనగరానికి చెందిన లీల అహీర్‌లకు అభినందనలు.
2914 Favorites 459 Retweets
1d Ago
This #WorldHeritageDay, let's pledge to promote and preserve the cultural heritage of India. We are actively promoting rural tourism In Andhra Pradesh to showcase its rich and vibrant ethnic diversity. #AmazingAndhra
1059 Favorites 213 Retweets
1d Ago
ప్రజల సమస్యలు పరిష్కరించడం-రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించడమే నాకు ముఖ్యం.. మిగిలినవన్నీ తర్వాతే.. https://t.co/S2A4NosAwe
1402 Favorites 270 Retweets
1d Ago
ఎక్కడైనా మంచినీటి సమస్య ఉంటే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు ‘జలవాణి’ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటుచేశాం. 18004251899 నెంబరుకు ఫోన్ చేసి తాగునీటి ఇబ్బందుల్ని తెలియజేయవచ్చు. జలవాణి ద్వారా ఇప్పటి వరకు 3,813 ఫిర్యాదులు వస్తే 80.51% పరిష్కరించాం.
2187 Favorites 554 Retweets
1d Ago
రోజూ 15 వేల ట్రిప్పులు చొప్పున 3,494 నివాస ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్టేషన్ విధానం ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నాం. పూర్తయిన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా వివిధ జిల్లాలకు తాగునీరు అందిస్తున్నాం. 469 ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకుని మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నాం. https://t.co/fpG5nXXW2c
952 Favorites 221 Retweets
1d Ago
Live from press conference at Praja Vedika, Amaravati. https://t.co/nclVex3Gyd
2751 Favorites 1259 Retweets
1d Ago
ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉంది. ఎన్నికల ఫలితాల కోసం నేను ఎదురుచూడటం లేదు. అప్పటివరకు సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ప్రజల అవసరాలు-రాష్ట్రాభివృద్ధి నాకు ముఖ్యం.
3132 Favorites 556 Retweets
1d Ago
కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాము. పనులు పూర్తిచేసి జులైలో పోలవరం నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సూచించాము.
1589 Favorites 261 Retweets
1d Ago
పోలవరం ప్రాజెక్టుపై 90వ వర్చువల్ రివ్యూ నిర్వహించాము. ఇప్పటివరకు 69% ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు, తవ్వకం పనులు 84.60% పూర్తయ్యాయి. https://t.co/9JiFwtyfGn
2086 Favorites 361 Retweets
2d Ago
My warm wishes on the occasion of #MahavirJayanti. Let’s remember Lord Mahavir’s message of peace, harmony and non-violence on this day.
1389 Favorites 201 Retweets
2d Ago
EC has failed to execute its primary duty of conducting a fair elections in AP. Malfunctioning EVMs and numerous other issues contaminated the election process. It is the responsibility of EC to take necessary measures and restore the confidence of voters.
2742 Favorites 698 Retweets
2d Ago
Modi has systematically destroyed prestigious institutions of India. In BJP govt’s rule, institutional autonomy and democracy have been under attack. From CBI to RBI, even a constitutional authority like the Election Commission was not spared.
5231 Favorites 1862 Retweets
3d Ago
Hats off to people of Andhra Pradesh who stood in long queues for hours together to exercise their right to vote. Polling continued till late hours into the next day due to issues with EVMs, yet people stood firm with their resolve to vote despite all the problems.
1498 Favorites 322 Retweets
3d Ago
It was an infringement of citizens’ voting rights in recent Andhra Pradesh polls due to a colossal failure of election machinery. EVMs malfunctioning for 2-6 hrs led to voters returning without voting. In numerous instances, VVPAT slip was shown only for 3 sec instead of 7 sec.
1326 Favorites 278 Retweets
3d Ago
In response to the petition filed by 23 political parties, the Election Commission made a misleading statement before SC claiming that counting for one assembly constituency would take at least 6 days. Even in the case of paper ballots, vote counting was done in maximum 24 hours.
325 Favorites 118 Retweets
3d Ago
Out of 191 countries, only 18 (9.4%) have adopted EVMs for polling due to the lack of adequate technological safeguards. Top scientists have admitted that EVMs are vulnerable to tampering, hacking, memory manipulation, alteration of software code, programming error etc. https://t.co/pWiwHrZzrh
1964 Favorites 438 Retweets
3d Ago
తెలుగుదేశం గెలుపు 1000% తథ్యం. టీడీపీ పోరాటం చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిలబట్టడానికే. శ్రేణులన్నీ సమన్వయంగా, సంఘటితంగా పనిచేశాయి, అన్నివర్గాల ప్రజలు కదిలొచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. అందుకే ఈ ఎన్నికలలో టీడీపీ గెలుపు ఏకపక్షమయ్యింది. ఇందుకు అండగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు
2927 Favorites 574 Retweets
World Twitter Trend Topics
;